Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగ నున్నాడు Telugu Christian Song Lyrics

దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగ నున్నాడు Lyrics


దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగ నున్నాడు (2)

1. ఏదెనులో ఆదాముతోనుండెన్‌ హానోకుతోడ నేగేను
ధీర్గదర్శకులతో నుండెను ధన్యులు దేవుని గలవారు

2. దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగ నబ్రాహము
కన్న కుమరుని ఖండించుటకు ఖడ్గమునెత్తిన యపుడు

3. యేసేపు ద్వేషించబడి నపుడు గోతిలో త్రోయ బడినపుడు
శోధనలో చెరసాలయందు సింహాసన మెక్కిన యపుడు

4. ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటినపుడు ఎరికో కూలినా యపుడు

5. దావీదు సింహము నెదిరించినపుడు దైర్యముగ, చీల్చీనపుడు
గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరమ బడినపుడు

6. సింహపు బోనులో దానియేలు షడ్రకు,మేషకు, అబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్‌ నల్గురుగా కనబడినపుడు

7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నపుడు
అపొస్తులులు విశ్వాసులు హింసించాబడిన యపుడు

Your favourites

  • No Favourites found!