Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుండు ప్రేమరక్షించె నన్నుదేవుండు ప్రేమప్రేమించెనన్ Telugu Christian Song Lyrics

దేవుండు ప్రేమరక్షించె నన్నుదేవుండు ప్రేమప్రేమించెనన్ Lyrics


1. దేవుండు ప్రేమ
రక్షించె నన్ను
దేవుండు ప్రేమ
ప్రేమించెనన్
||రెట్టించి పాడుదున్
దేవుండు ప్రేమ
ప్రేమించెనన్ను
నటంచును||

2. నన్నొందె జావు
సైతాను భీతి
నన్నెందె జావు
నా జీతము.

3. నాకై సుయేసు
నాయప్పు దీర్ప
నాకై సుయేసు
చావొందెను.

4. న్బిల్చినాడు
వాక్యంబుచేత
న్బిల్చినాడు
శుద్ధాత్మచే.

5. ఈ ప్రీతి వాక్కు
నాయాత్మ భుక్తి
ఈ ప్రీతి వాక్కు
నా పానమున్

6. ఓ దివ్య ప్రేమ!
నా ముక్తిధార!
ఓ దివ్య ప్రేమ!
ఓదార్పునన్.

7. నిన్నే స్తుతింతు
నో నిత్యప్రేమ!
నిన్నే స్తుతింతు
నెల్లప్పుడున్.

Your favourites

  • No Favourites found!