Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడుదేవుని స్తుతియించుడి ||దే|| Telugu Christian Song Lyrics

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడుదేవుని స్తుతియించుడి ||దే|| Lyrics

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు
దేవుని స్తుతియించుడి ||దే||

1. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ ||దే||

2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ ||దే||

3. ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును ||దే||

4. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ ||దే||

5. సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ||దే||

6. తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ ||దే||

7. పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి ||దే||

8. మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ ఆ ||దే||

9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా
ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దే||

Your favourites

  • No Favourites found!