Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము Telugu Christian Song Lyrics

దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము Lyrics

పల్లవి:
దేవుని ఉపకారంబులలోన - దేనిని మరువకుము

ఆయన చేసిన మేలులన్నియు - అనుదినమును ధ్యానించుము

1.
నిరాశతో మనమున్నప్పుడు - నిరసించిపడియున్నప్పుడు (2X)

మరణ చాయలో నున్నప్పుడు - మరువకుండ కాపాడెనుగా
...దేవుని...

2.
వ్యాధులలో మనమున్నప్పుడు - బాధలలో మనమున్నప్పుడు (2X)

వ్యాధుల బాధల తొలగించి - ఆదరించి కాపాడెనుగా
...దేవుని...

3.
మహోపకారములన్నియును -యెహోవ దేవుడె చేసెనుగా (2X)

అహోరాత్రులు ధ్యానించి - మహోన్నతుని స్తుతియించుము

Your favourites

  • No Favourites found!