దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము
నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ
నవయుగ సైనికులం పరలోక పౌరులము
1. దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము
2. పరిశుద్దాత్మునికై ప్రార్ధన సలుపుదుము
పరమాత్ముని రాక బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము చేయుదము
3. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్యజముగ సిలువను నిలుపుదము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన Lyrics
Your favourites
- No Favourites found!
