దేవుని యందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
1. ఏ పాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడు వాడు
ప్రతిక్షణం నీపక్షముండు రక్షకుడు
2. చీకటిని వెలుగుగ చేసి ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు జీవమగు మార్గము యేసే
3. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము ఆధరణ ఆయనలో
4. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు
5. నీకు విరోధముగా నిరూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారుదురు
6. పర్వతములు తొలగి పోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నీ దేవుడు
7. స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను Lyrics
Your favourites
- No Favourites found!
