పల్లవి:
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
1.
యేరుషలేము నెహోవాయె - కట్టుచున్నవాడని (2X)
ఇశ్రయేలీయూలను - పోగు చేయువాడని
...దేవునికి...
2.
గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని (2X)
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని
...దేవునికి...
3.
ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు (2X)
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
...దేవునికి...
4.
పిల్లలా నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్ (2X)
మంచి గోదుమపంటతో - నిన్ను తృప్తిగనుంచును
...దేవునికి...
5.
వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని (2X)
ఏ జనము కీలాగునా - చేసి యుండలేదని
...దేవునికి...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవునికి స్తోత్రము గానము చేయుటయే Lyrics
Your favourites
- No Favourites found!
