Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధనరాశులున్నా భవనాలు ఉన్నా మనలేవు ధరలోన Telugu Christian Song Lyrics

ధనరాశులున్నా భవనాలు ఉన్నా మనలేవు ధరలోన Lyrics


ధనరాశులున్నా - భవనాలు ఉన్నా - మనలేవు ధరలోన ఓ మానవా - 2
నాకేమి లే అంటూ - నిదురించకూ - 2
రారాజు రాకకు వేళాయెను - 2


1. ఏ రాత్రి ఆ ప్రభువు నిను పిలుచునో - 2
నీ ఆశలన్నీ కడతేరునో - 2
నువు కన్న కలలూ నిర్జీవమై - 2
నీ వెంట రాదు నీ ఆస్తి గానీ - నీ వెంట రారూ నీ వారు గానీ


2. అపవాది నిను పిలిచి బంధించునో - 2
ఆపైన అపరాధిగా నిలుపునో - 2
నీ పాప భారం విడిపించనూ - ఆ సిలువధారీ ఏతెంచెగా
పరలోక ప్రాప్తి కలిగించగా
నిను పిలిచె నేడు - నిలు పిలిచే నేడూ

Your favourites

  • No Favourites found!