Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధన్య ధన్య యేసు నామము జయజయ Telugu Christian Song Lyrics

ధన్య ధన్య యేసు నామము జయజయ Lyrics

ధన్య ధన్య యేసు నామము
జయజయ ప్రభు నామము
1. యేసు పేరట ముక్తి దొరకున్
ప్రభునామమే శుద్ధి పరచున్
2. యేసు నామమే ఎంతో ప్రియము
దుఃఖితుల కాశ్రయ నామం
3. రమ్యమైనది యేసుని నామం
మనశ్శాంతి నిచ్చు నామం
4. యేసు నామమే శక్తి కలది
ప్రభు పేరున భూతము తొలగెన్
5. ఇహపరములలో యేసు నామం
మహోన్నతమైన నామం


Your favourites

  • No Favourites found!