Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధన్య మాయె న జీవితమె...నీ ప్రెమ Telugu Christian Song Lyrics

ధన్య మాయె న జీవితమె...నీ ప్రెమ Lyrics

ధన్య మాయె న జీవితమె...
నీ ప్రెమ రుచిమ్పగనె.....
ఇక శ్రమ అయిన స్వాగతమె
యెసు నీలొ మహానందమె
ఇక శ్రమ అయిన స్వాగతమె
యెసు నీలొ మహానందమె
ధన్య మాయె న జీవితమె...
నీ ప్రెమ రుచిమ్పగనె.....
ధన్య మాయె న జీవితమె...
నీ ప్రెమ రుచిమ్పగనె.....
1. నీకై నిలచి నీ నామమ్ పాడగ
స్వరమె పరమానందమె..
నీలొ నిలచి నీ ప్రెమె చాటగ
ప్రియమె ఘాన మాదుర్యమె
స్తుతి భావాల-గానాలలొ ఇల
నిత్య స్తొత్రాల గాత్రాలతొ
యెదగింపైన నీ నామ సంకీర్తన
నా నొట నీవున్చగ....
ధన్య మాయె న జీవితమె...
నీ ప్రెమ రుచిమ్పగనె.....
ఇక శ్రమ అయిన స్వాగతమె
యెసు నీలొ మహానందమె
ఇక శ్రమ అయిన స్వాగతమె
యెసు నీలొ మహానందమె
2. నీతొ స్నెహమె మహ భాగ్యమె
ధన్యమె రమ్యమౌ కావ్యమె
నీకై వెచి నె నిన్నె చెరగ
వర్నన కన్దని భావమె
ఇహ లొకాన నెనెమి ఆసిన్తును
ప్రియ ప్రభువ నీవె ఆశ్రయమ్
యెదగింపైన నీ నామమె ద్యానము
నా జీవనాదారము
ధన్య మాయె న జీవితమె...
నీ ప్రెమ రుచిమ్పగనె.....
ఇక శ్రమ అయిన స్వాగతమె
యెసు నీలొ మహానందమె
ఇక శ్రమ అయిన స్వాగతమె
యెసు..... నీలొ మహా....నందమె

Your favourites

  • No Favourites found!