Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను Telugu Christian Song Lyrics

ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను Lyrics

ధన్యము ఎంతో ధన్యము
యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున
నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)     
                                                      ||ధన్యము||

Your favourites

  • No Favourites found!