Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె ఏటిలోన Telugu Christian Song Lyrics

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె ఏటిలోన Lyrics

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/
ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/
వడిసెలోన ఒకటిపెట్టి త్వరగ తిప్పెను
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/
స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెను
యెహొవాదె యుద్ధమని రాయి విసిరెను
శత్రువైన గొల్యాతు కుప్ప కూలెను /ధింతక్కు/

Your favourites

  • No Favourites found!