Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దిక్కులెన్ని తిరిగినా Telugu Christian Song Lyrics

దిక్కులెన్ని తిరిగినా Lyrics

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)

మనకు దిక్కు ఈ బాల యేసుడే

ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో

ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)

స్థలము లేక తిరిగి వేసారెను

నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)

కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)

నేడు నోవాహు ఓడ జోరేబు కొండ

గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)

తన మార్గమందు నడుప బుట్టెను

ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)

జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)

నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి

హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

Your favourites

  • No Favourites found!