1. దివ్య పావనాత్మ, నీ
యీవు లన్ని మంచివి
నీదు ముఖ్యదానమీ
-దివ్య ప్రేమయే-
2. ప్రేమ దయచూపును
ప్రేమ దీర్ఘశాంతము
మృతికన్న బలము
-దివ్య ప్రేమయే-
3. కాలజ్ఞాన మంతయు
కొట్టి వేయబడును
ప్రేమ నిత్య ముండును
-దివ్య ప్రేమయే-
4. దృష్టిగా విశ్వాసము
మాఱఁగా నిరీక్షణ
యనుభవమౌఁ గాని
-దివ్య ప్రేమయే-
5. విశ్వాస నిరీక్షణ
ప్రేమ లీ మూడుండును
కాని శ్రేష్ఠమయినది
-దివ్య ప్రేమయే-
6. పావనాత్మ! స్తోత్రము
నీకుఁ జేయు వారము
మాకు దయచేయుము
-దివ్య ప్రేమయే-
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దివ్య పావనాత్మ, నీయీవు లన్ని మంచివినీదు Lyrics
Your favourites
- No Favourites found!
