దివ్యాత్మ దిగిరమ్ము
మాత్నీకరించుము మా జీవితాక్ను
దివ్యాత్మ దిగిరమ్మ
నూత్నీకరించుము మా జీవితాక్ను
ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ ||దివ్య||
1.పై గదిలో భయముతో ఉన్న శిష్యులవలె
భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము
దిగ్యాక్ను బలముతో లేపిన సర్వశక్తుడా
మ్ము కూడా నీ శక్తితో లేపగరావా
యుద్దాకుకి సిద్దపరచు సైన్యాధికారా
నీ శక్తితో మమ్ము అభిషేకించు
ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ ||దివ్య||
2.పేతురు నీడ రోగులను స్వస్థపరచగా
పాలు వస్త్రం దుష్టశక్తులను పారద్రోలగా
అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమలో
కుమ్మరించు పరలోక దివ్య అగ్నికు
ఏసుక్రీస్తు చేసిన అద్భుతకార్యములను చేయ
అంతకంటె గొప్పగ చేయ అభిషేకించు ||దివ్య||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దివ్యాత్మ దిగిరమ్ముమాత్నీకరించుము మా జీవితాక్నుదివ్యాత్మ దిగిరమ్మనూత్నీకరించుము Lyrics
Your favourites
- No Favourites found!
