Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దూత గణములెల్ల ఆరాధించిరిగా పరిశుధ్ధుడు సైన్యముల Telugu Christian Song Lyrics

దూత గణములెల్ల ఆరాధించిరిగా పరిశుధ్ధుడు సైన్యముల Lyrics

దూత గణములెల్ల ఆరాధించిరిగా - పరిశుధ్ధుడు సైన్యముల యెహోవని
ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి
1.నిష్కళoకమైనది నీ కను దృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో- చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము
IIదూతII
2.నా హృదయము నందు శుధ్ధి కలింగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
పెన్నుగాను పరిశుధ్ధుత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా
IIదూతII
3.నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుధ్ధ స్థలములో
ప్రవేశింపచేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా
IIదూతII

Your favourites

  • No Favourites found!