Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన Telugu Christian Song Lyrics

ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన Lyrics

ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై
బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||

1. పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ
మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము
||ఏ||

2. బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం
ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల
ప్రయాసపడుదము ||ఏ||

Your favourites

  • No Favourites found!