Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు Telugu Christian Song Lyrics

ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు Lyrics

ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి
యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను
||ఏ ముఖంబు||

1. నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము
నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె
నిజముగా ||ఏ ముఖంబు||

2. తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు
నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి
పాలు కాకమునుపే ||ఏ ముఖంబు||

Your favourites

  • No Favourites found!