ఏ పాట పాడేను యేసయ్యా
నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా
నీపుట్టుక కష్టం తెలుసుకొని
గుండెల ధుఖం నిండి పోగ
గుండె గొంతుక పెనుగులాఢగ ||ఏపాట||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని ఏ Lyrics
Your favourites
- No Favourites found!
