Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు Telugu Christian Song Lyrics

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు Lyrics

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించి నావయా
ఎంతో కృపను చూపి దీవించి నావయా
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా
1. పాపాల సంద్రమందున పయనించు వేళలో
పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా ॥ ఏ రీతి ॥
2. నా పాప శిక్ష సిలువపై భరియించి నావయా
నా దోషముల సహించి క్షమియించి నావయా ॥ ఏ రీతి ॥

Your favourites

  • No Favourites found!