Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎదో ఆశ నాలో నీతోనే Telugu Christian Song Lyrics

ఎదో ఆశ నాలో నీతోనే Lyrics

ఎదో ఆశ నాలో – నీతోనే జీవించని
యేరై పారే ప్రేమ – నాలోనే ప్రవహించని
మితి లేని ప్రేమ చూపించినావు
శృతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే

1. పరవాసినైన కడుపేధను
నాకేలా ఈ బాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము
నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్యా   ||ఎదో||

2. నీ పాదసేవ నే చేయనా
నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే
ఘనమైన ప్రతిపాధన (2)
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తుంతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్యా  ||ఎదో||

Your favourites

  • No Favourites found!