Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏడుస్తున్నాడేమో యేసయ్య Telugu Christian Song Lyrics

ఏడుస్తున్నాడేమో యేసయ్య Lyrics

ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2)
(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2)
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో         ||ఏడుస్తున్నాడేమో||

నాడు నరుని సృష్టించినందుకు
వారు పాపము చేసినందుకు (2)
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)
నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2)       ||ఏడుస్తున్నాడేమో||

సౌలును రాజుగా ఏర్పరచినందుకు
సౌలు హృదయము గర్వించినందుకు (2)
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)
నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2)       ||ఏడుస్తున్నాడేమో||

Your favourites

  • No Favourites found!