Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ దినం క్రీస్తు జన్మ దినంశుభకరం Telugu Christian Song Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినంశుభకరం Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2) ||ఈ దినం||
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||

Your favourites

  • No Favourites found!