Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ దినం సదా నా యేసుకే సొంతం Telugu Christian Song Lyrics

ఈ దినం సదా నా యేసుకే సొంతం Lyrics

ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)
రానున్న కాలము – కలత నివ్వదు (2)
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును        ||ఈ దినం||

ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం అందు నడచెను (2)         ||ఈ దినం||

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము         ||ఈ దినం||

Your favourites

  • No Favourites found!