Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ దినం సధా నా యేసుకే Telugu Christian Song Lyrics

ఈ దినం సధా నా యేసుకే Lyrics

ఈ దినం సధా - నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత - నా తోడ నడచును (2)
రానున్న కాలము - కలత నివ్వదు (2)
నా మంచికాపరి సధా - నన్ను నడుపును (2)
1.ఎడారులు, లోయలు, ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాట అయినను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం ముందు నడిచినే (2) IIఈ దినంII
2.ప్రవాహంవలె శోధకుండు ఎదురువచ్చినా
యుధ్ధకేక నా నోట యేసు నామమే (2)
విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు (2)
యెహోవా నిస్సియే నా విజయము (2)IIఈ దినంII

Your favourites

  • No Favourites found!