Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము Telugu Christian Song Lyrics

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము Lyrics

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క
నిత్యంబు మముఁగావు ||మీ||

1.
చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి
బాపుము తండ్రీ ||యీ||

2.
దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము
పడకుండఁ గాపాడు ||మీ||

3.
నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల
సరగ నాలించుమా ||యీ||

4.
జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా
జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||

Your favourites

  • No Favourites found!