1. కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది } 2
నీ కృప… నీ కృప…
నీ కృప… ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||
2. మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది } 2
నీ కృపా… నీ కృపా…
నీ కృపా … ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||
3. దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృప… నీ కృపా…
నీ కృప … ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||
