Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ స్తుతి నీకే మా యేసు దేవా Telugu Christian Song Lyrics

ఈ స్తుతి నీకే మా యేసు దేవా Lyrics

ఈ స్తుతి నీకే మా యేసు దేవా
(మా) మనసారా నిన్నే సేవింతుము – (2)
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా (2)        ||ఈ స్తుతి||

జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని (2)
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని (2)
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని         ||ఈ స్తుతి||

మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా (2)
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా (2)
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని         ||ఈ స్తుతి||

Your favourites

  • No Favourites found!