Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఈ స్తుతి నీకే మా యేసుదేవ Telugu Christian Song Lyrics

ఈ స్తుతి నీకే మా యేసుదేవ Lyrics

ఈ స్తుతి నీకే మా యేసుదేవ - మనసార నిన్నే సేవింతుము
మా మనసార నిన్నే సేవింతుము - పరలోక దూతాళి
స్తోత్రాలతోనే - మా స్తోత్రగానాలుగైకొనుమా
1.జగతికి పునాది నీవనీ - మాలోని ఊపిరి నీవేనని
మా పోషకుడవు నీవేనని - మా కాపరివి నీవేనని
మా హృదయాలలో ఉండాలనీ-నీ సాక్షిగా మేము బ్రతకాలనీ
2.మనసారా నీ దరి చేరగా - మా కెంతో సంతోషమాయెగా
హల్లెలూయా స్తుతి మధురగీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా
నీ మధుర ప్రేమను చాటాలని-నీ జీవబాటలో నడవాలని

Your favourites

  • No Favourites found!