ఎలాపాడనూ ఏమిచెప్పనూ
యేసుని ప్రేమ మంచితణమును
ఎన్నోరీతులా వివరించినా
మాటలు చాలవు ఆప్రేమకు (2)
ఎందువెదకినా యేసునామమే
ఎటువెళ్లినా గానమే (2)
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం (2)
||ఎలా పాడనూ ||
1. ఆకాశమంతా సిరాతో రాసినా
వర్ణించలేను యేసు ప్రేమనూ
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటిలేరేవ్వరూ (2)
ఊహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ (2)
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే (2)
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం (2)
||ఎలా పాడనూ ||
2. మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో
నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా
మరణపునీడలో పిలిచినా మనిషికి
విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా (2)
ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
జీవమిచ్చినా జీవదాత యేసయ్యా (2)
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే (2)
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం (2)
||ఎలా పాడనూ ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎలాపాడనూ ఏమిచెప్పనూ యేసుని ప్రేమ మంచితణమును ఎన్నోరీతులా Lyrics
Your favourites
- No Favourites found!
