Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏలాంటి వాడవైనానీ వెంత ఘనుడవైనాకనుమూసే కాలమొకరోజుఉన్నదని Telugu Christian Song Lyrics

ఏలాంటి వాడవైనానీ వెంత ఘనుడవైనాకనుమూసే కాలమొకరోజుఉన్నదని Lyrics

ఏలాంటి వాడవైనా
నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా
1.నీకు మేడ మిద్దెలున్నా
నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి
ప్రభునడిగి చూడమన్నా |ఏలాంటి|
2.నీకు ధనము బలగమున్నా
నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే
దరికెవరు రారు సున్నా |ఏలాంటి|
3.పాపుల కొరకు ప్రభువు
కలువరిగిరిపైన
ఆసిల్వవేసి దుర్మారులంత
బహుబాధ పెట్టిరన్నా |ఏలాంటి|
4.నీవు పాపరోగివయ్యా
ప్రభు పిలుచుచున్నడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా
ఎరిగి నడువుమయ్యా |ఏలాంటి|
Ēlāṇṭi vāḍavainā
nī venta ghanuḍavainā
kanumūsē kālamokarōju
unnadani maruvabōkumannā
1.Nīku mēḍa middelunnā
nīvu prabhuni cūḍalēvu
mōkāḷlu van̄ci nīvu moṟalu beṭṭi
prabhunaḍigi cūḍamannā |ēlāṇṭi|
2.Nīku dhanamu balagamunnā
nīvu virravīgakannā
ā dhanamu kāstā tarigipōtē
darikevaru rāru sunnā |ēlāṇṭi|
3.Pāpula koraku prabhuvu
kaluvarigiripaina
āsilvavēsi durmārulanta
bahubādha peṭṭirannā |ēlāṇṭi|
4.Nīvu pāparōgivayyā
prabhu pilucucunnaḍayyā
ā prabhuvunē pādālasākṣigā
erigi naḍuvumayyā |ēlāṇṭi|

Your favourites

  • No Favourites found!