ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల||
1. ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె
నద్ది తనరారు ||ఎల్ల||
2. వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు
వలె నద్ది చెల్వారు ||ఎల్ల||
3. తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల
విడెను దేవుండు ||ఎల్ల||
4. జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్
యుగ ముల కగును గా కామేన్ ||ఎల్ల||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత Lyrics
Your favourites
- No Favourites found!
