Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు Telugu Christian Song Lyrics

ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు Lyrics

ఎల్ల వేళలందు కష్టకాలమందు
వల్లభుండా యేసు స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింప
1. విమోచకుడా విమోచన మీవే
రక్షకుడవు నా రక్షణ నీవే
2. సృష్టికర్తవు సహాయము నీవే
ఇష్టుడ వీవు త్రిత్వము నీవే
3. జ్ఞానము నీవే నా పానము నీవే
దానము నీవే నా గానము నీవే
4. జ్యోతియు నీవే నా నీతియు నీవే
ఆదియు నీవే నా అంతము నీవే
5. నిత్యుడ నీవే నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే నా నేత్రము నీవే
6. జీవము నీవే నా దేవుడ వీవే
పావన మీవే నా కావలి నీవే
7. కాంతియు నీవే నా శాంతియు నీవే
సంతస మీవే నా కంతయు నీవే


Your favourites

  • No Favourites found!