Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎల్ల వేళలందు కష్టలమందువల్లభుండా యేసున్ స్తుతింతున్ఎల్లను Telugu Christian Song Lyrics

ఎల్ల వేళలందు కష్టలమందువల్లభుండా యేసున్ స్తుతింతున్ఎల్లను Lyrics

ఎల్ల వేళలందు కష్టలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప||

1. విమోచకుడా విమోచన నీవే
రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల||

2. సృష్టికర్తవు సహాయము నీవే
ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||

3. జ్ఞానము నీవే నా పానము నీవే
దానము నీవే నా గానము నీవే ||ఎల్ల||

4. జ్యోతియు నీవే నా నీతియు నీవే
ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల||

5. నిత్యుడ నీవే నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల||

6. జీవము నీవే నా దేవుడు నీవే
పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల||

7. కాంతియు నీవే నా శాంతియు నీవే
సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల||

Your favourites

  • No Favourites found!