Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది అవధులు Telugu Christian Song Lyrics

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది అవధులు Lyrics


ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు||
జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా (2)
విడువనిది మరువనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||
కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)
తరగనిది చెదరనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||

Your favourites

  • No Favourites found!