Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమని పాడను ఏమని పొగడను నాదు Telugu Christian Song Lyrics

ఏమని పాడను ఏమని పొగడను నాదు Lyrics


ఏమని పాడను ఏమని పొగడను
నాదు దేవా లోక నాధా
నీదు నామం పాడ తరమ
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే

1. నాలో రాగం నీవే శృతిలో లయలో నీవే నీవేగా యేసువే
నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భగ్యమే
నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి

2. జీవం సర్వం నీవే ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా
దిన దినము నీ ప్రేమ బాటలోనడువ నాకు నేర్పుము
నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి

Your favourites

  • No Favourites found!