Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై Telugu Christian Song Lyrics

ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై Lyrics

ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2
ఏమని వర్ణింతు - నీ కృపను......

1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా -2
అలసిపోలేదెన్నడును.... 2 ॥ ఏమని॥

2. పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2
నీ కృప నాపై చూపుటకా ..... 2 ॥ ఏమని॥

3. మరణము నసింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2
మా మధ్యన నివసించితివా ..... 2 ॥ ఏమని॥

Your favourites

  • No Favourites found!