Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమి ఉన్నా లేకున్నాఎవరు నాకు లేకున్నా Telugu Christian Song Lyrics

ఏమి ఉన్నా లేకున్నాఎవరు నాకు లేకున్నా Lyrics

ఏమి ఉన్నా లేకున్నా
ఎవరు నాకు లేకున్నా (2)
యేసు నందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును (2)
ఆనందింతును ఆరాధింతును (2)
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును (2)
మందలో గొర్రెలు లేకున్ననూ
శాలలో పశువులు లేకున్ననూ (2)
ఏమి నాకు లేకున్నా
కష్ట కాలమందైనా (2) ||యేసునందే||
ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ
అంజూరపు చెట్లు పూయకున్ననూ (2)
ఏమి నాకు లేకున్నా
నష్ట సమయమందైనా (2) ||యేసునందే||

Your favourites

  • No Favourites found!