Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏమి ఉన్నా లేకున్నా Telugu Christian Song Lyrics

ఏమి ఉన్నా లేకున్నా Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)
c – ఏమైనా ఇవ్వగలనా (2)         ||ఏ యోగ్యత||

మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే (2)        ||ఏముంది||

పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా (2)        ||ఏముంది||

Your favourites

  • No Favourites found!