Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము Telugu Christian Song Lyrics

ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము Lyrics

ఏనాటిదో ఈ బంధము
పరమ ప్రభుని సంకల్పము (2)
ఇదియే దేవాది దేవుడిచ్చిన
సాటి అయిన సహాయము (2)

వివాహం అమోఘం 
అందరికీ ఆమోదం అందరికీ ఆనందం
అత్యంత సంతోషం 
విడదీయని బంధం విడదీయని సంబధం

1. మంటిని తీసి నరునిగా చేసి
ప్రక్కటేముకను నారిగా చేసి (2)
ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి (2)
ఇదియే వివాహమన్నాడు  || వివాహం అమోఘం ||

2. దేవాది దేవుడు కృప కుమ్మరించి
తన దయ చొప్పున దేవెనల్లిచ్చి (2)
వివాహం మహోత్సవ మని ఎన్నడూ విడిపో రాదని (2)
కలసి జీవించమన్నాడు || వివాహం అమోఘం ||

Your favourites

  • No Favourites found!