Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏందమ్మో యేసునేమనుకున్నావుఏందయ్యో యేసునేమనుకున్నావు పాట పాడమన్నాడు Telugu Christian Song Lyrics

ఏందమ్మో యేసునేమనుకున్నావుఏందయ్యో యేసునేమనుకున్నావు పాట పాడమన్నాడు Lyrics

ఏందమ్మో యేసునేమనుకున్నావు
ఏందయ్యో యేసునేమనుకున్నావు
1.పాట పాడమన్నాడు - ప్రార్థించమన్నాడు
పాట పాడి ప్రార్ధిస్తే - ఏమన్నాడు? (2)
పక్కనుంటనన్నాడు |ఏందమ్మో|
2.తోడు నేనన్నాడు - నీడ నేనన్నాడు
వేడుకున్న తోడనే - ఏమన్నాడు? (2)
వెంటనుంటనన్నాడు (2) |ఏందమ్మో|
3.దాపు నేనన్నాడు - కాపునేనన్నాడు
కావలసి అడిగితే - ఏమన్నాడు? (2)
అదుకుంటనన్నాడు |ఏందమ్మో|
4.నన్ను నమ్మమన్నాడు -నిన్ను విడువనన్నాడు
అమల్లాగ నానాలాగ - ఏమన్నాడు? (2)
ఆదరిస్తనన్నాడు |ఏందమ్మో|
Ēndam'mō yēsunēmanukunnāvu
ēndayyō yēsunēmanukunnāvu
1.Pāṭa pāḍamannāḍu - prārthin̄camannāḍu
pāṭa pāḍi prārdhistē - ēmannāḍu? (2)
Pakkanuṇṭanannāḍu |ēndam'mō|
2.Tōḍu nēnannāḍu - nīḍa nēnannāḍu
vēḍukunna tōḍanē - ēmannāḍu? (2)
Veṇṭanuṇṭanannāḍu (2) |ēndam'mō|
3.Dāpu nēnannāḍu - kāpunēnannāḍu
kāvalasi aḍigitē - ēmannāḍu? (2)
Adukuṇṭanannāḍu |ēndam'mō|
4.Nannu nam'mamannāḍu -ninnu viḍuvanannāḍu
amallāga nānālāga - ēmannāḍu? (2)

Your favourites

  • No Favourites found!