Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను Telugu Christian Song Lyrics

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను Lyrics

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి
మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో||
పరలోకమును విడచి మనుజ కుమారుడవయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో||
బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో||
పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||

Your favourites

  • No Favourites found!