Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁబోయెదవయ్య Telugu Christian Song Lyrics

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁబోయెదవయ్య Lyrics

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁ
బోయెదవయ్య యీ దుర్మానవశ్రేణి బొందఁదగిన భరంబుఁ బూని రక్షక
నీవు ||ఎందు||

1. వడగాలిలోను నీ నెమ్మోము వాడికందఁగను నొడలఁ జెమటయు
నీరు నొడిసివర దయై పార నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు
నీవు ||ఎందు||

2. మూఁపుపై సిలువ శత్రు స మూహముల్ నడువఁ కాపు ప్రచండమౌ
కారెండ కాయఁగ నేపున నా పాప మీ పాటు పెట్టఁగ ||ఎందు||

3. విరువు గట్టివియో జనుల రక్షించు బిరుదలయ్యవియో పరమ
రక్షకుండా నా పాపబంధము లవియో పరిశోదించెడి వారి
పట్టుకొమ్మలవియో ||ఎందు||

4. ఆకాశమందు దూతలు కొల్వ నతితేజ మొందు ప్రాకటమైన నీ
సదముల్ పగులురాల తాఁకునఁబగిలి ర క్త ధారలొల్కఁగను ||నెందు||

5. పరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి వెల్గు చిరమౌ దేహమునకు
నా యెరుష లేమను నట్టి పురములోపలి మన్ను పూత మయ్యెనా
ప్రభువా ||ఎందు||

6. ఒక పాలివెతలా రవ్వంతైన సుకరమౌ స్థితులా యకటా చెదరి గుండె
లదరి ఝుల్ ఝుల్మని యొకటిఁ బొందక తాప మొంది కుందునే కర్త
||ఎందు||

Your favourites

  • No Favourites found!