Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎందుకయ్యా యేసయ్య నన్ను Telugu Christian Song Lyrics

ఎందుకయ్యా యేసయ్య నన్ను Lyrics


పల్లవి : ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి
ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి -
నన్ను బ్రోచితివి ( ఎందు )
1. నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను (2)
నేరములేంచని వాడా - నీతిమంతుడా (2)
న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా ( ఎందు )


2. మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
మరపురాని దేవా మార్పు రాని ప్రభువా (2)
కృప చూపించు నను క్షమియించు -
నీ దాపున జేర్చుమయ్యా ( ఎందు )

Your favourites

  • No Favourites found!