Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు Telugu Christian Song Lyrics

ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు Lyrics

ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు మఱచితివి ఎందుకు
మఱచితివి పొందితివి నిందలు సుందర మగునట్టి సుఖమైన ప్రభు
ప్రేమ ||నెందుకు||

1. దేవగ్రంథము నీవు చదువలేదా భావమున దానిఁ గైకొనలేదా సేవక
వృత్తులు సేయక పోతివి చావరాని చావు సంపాదించితి వయ్యో
||ఎందుకు||

2. చిందెను రక్తము సిలువపైనిఁ పొందెను గష్టము మేకుల పోట్ల
నెంద ఱెందఱు కల్వ రీమెట్టపై నతని నిందించి చంపిరి నిర్దయులై
యకటా ||ఎందుకు||

3. పాపేచ్ఛలోనుండి మరలి వాని శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము
కాపాడుటకు దయతోఁ గనిపెట్టి యున్నాఁడు పాపి నీ విభుఁడైన
ప్రభు మార్గమునఁ బొమ్ము ||ఎందుకు||

Your favourites

  • No Favourites found!