Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ Telugu Christian Song Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ Lyrics


ఎనలేని ప్రేమ నాపైన చూపి - నీ వారసునిగా చేసినావు..
నీ ప్రేమ నేను చాటెదన్ - నా సర్వం నీవే యేసయ్యా..


నా శిక్షకు ప్రతిగా - ప్రాణము పెట్టిన దేవా..
నీ సత్య మార్గములో - నను నడిపిన ప్రభువా..
నీ కృపచేత రక్షించినావే - నీ ఋణము నే తీర్చగలనా..


తండ్రిలేని నాకు - పరమతండ్రివి నీవై..
ఒంటరినైయున్న నాతో - నేనున్నా అని అన్నావు..
కన్నీరు తుడిచి నన్నాదరించిన - ఆ జాలి నే మరువగలనా..

Your favourites

  • No Favourites found!