Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనాఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా Telugu Christian Song Lyrics

ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనాఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా Lyrics

ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా ఈ నీరిక్షనా


యేసయ్య యేసయ్య నీ ప్రేమ పొందాలని
యేసయ్య యేసయ్య నీకు పరవసించాలని


అవమానాలన్ని ఆవేదనలన్ని నీతోనే పంచుకోవాలని
నీ గాయాలన్ని ముద్దాడి నేను నీ సన్నిధిలో ఉండాలని
నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని
నీతో గడపాలని


కన్నీరు తుడిచి కౌగిటిలో చేర్చి వేదన బాదలు నాకింకా లేవని
బంగారు వీదుల్లో కలిసి నడవాలని నిత్య జీవంలో నేను ఉండాలని
నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని

నీతో గడపాలని

Your favourites

  • No Favourites found!