ఎన్నిరోజులగునో యేసుని సువార్త
అన్ని దేశములకు అందించ ఎన్నిరోజులగునో (2)
1 సాతాను తంత్రములు పెరిగెడి రోజులలో
దేవుని పిల్లలందు ఐక్యత కనిపించునా (2)
2 అక్కర పెరుగుచుండ అవకాశము చేజార
దీనులై సేవకులు కలిసెడి రోజెపుడో (2)
3 కోపము క్రోధములు విసుకు విభజనలు
దేవుని సంఘమును ఎన్నడు విడనాడన్ (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎన్నిరోజులగునో యేసుని సువార్త అన్ని దేశములకు Lyrics
Your favourites
- No Favourites found!
