Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎన్ని తరములు స్తుతియించినా Telugu Christian Song Lyrics

ఎన్ని తరములు స్తుతియించినా Lyrics

ఎన్ని తరములు స్తుతియించినా (2)
తీరునా నీ ఋణం (4)
నా ప్రాణము – నా జీవము (2)
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా      ||ఎన్ని||

కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను (2)
కరుణామయుడా కన్నులు తుడిచి (2)
(నీ) కృపను చూపావు – కృపను చూపావు (2)      ||నా ప్రాణము||

పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2)
పరమ తండ్రి పవిత్రతతోనే (2)
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2)      ||నా ప్రాణము||

Your favourites

  • No Favourites found!