ఎంత కృపామయుడవు యేసయ్య
ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య
నలిగిటివి - వేసారితివి - నాకై ప్రాణము నిచ్చితివి
1. బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం
మార్చినావు నన్ను నీ స్వాస్త్యముగా ( నలిగితివి )
2. కన్నతల్లి దండ్రి నన్ను మరచినను
నాకున్న వారందరు విడచినను
మరువలేదు నన్ను విడువలేదు
ప్రేమతో పిలచిన నాధుడవు ( నలిగితివి )
3. కరువులు కలతలు కలిగినను
లోకమంతా ఎదురై నిలచినాను
వీడను ఎన్నడూ నీ సన్నిధి
నీ త్యాగామునే ధ్యానిన్చేదన్ ( నలిగితివి )
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎంత కృపామయుడవు యేసయ్య ప్రేమ చూపి Lyrics
Your favourites
- No Favourites found!
